సర్పంచ్, సెక్రటరీల మధ్య వివాదం…..ఇరువర్గాలపై కేసులు నమోదు

సర్పంచ్, సెక్రటరీల మధ్య వివాదం…..ఇరువర్గాలపై కేసులు నమోదు సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ వర్గాల పరస్పర దాడులు పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఒకరి పై ఒకరు పరస్పర ఫిర్యాదులు క్రైమ్ నెంబర్ 152/2026 లో 121(1), 132, 351(2) రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ క్రైమ్ నెంబర్ 153/2026 లో 118(1), 351(2), 352 రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ సెక్షన్ల కిందా కేసు నమోదు వివరాలు వెల్లడించిన పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ పెద్దేముల్,ఆగష్టు 16(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండల పరిధిలోని కందెనెల్లి తండా సర్పంచ్...