prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 9:32 am Digital Edition : PRAJA KSHETRAM

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన గోవా రాష్ట్ర బహుజన సాహిత్య అకాడమీ అధ్యక్షులు శరద్ మట్కర్

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన గోవా రాష్ట్ర బహుజన సాహిత్య అకాడమీ అధ్యక్షులు శరద్ మట్కర్

మహేశ్వరం ఆగస్టు 18(ప్రజాక్షేత్రం):ఇటీవల సుందరయ్య విజ్ఞాన కేంద్రాంలో బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డు ఫంక్షన్లో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన గోవా రాష్ట్ర బహుజన సాహిత్య అకాడమీ అధ్యక్షులు శరద్ మట్కర్ కలిసి పూల గుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బహుజన సాహిత్య అకాడమీ అధ్యక్షులు రాధాకృష్ణ మరియు వివిధ రాష్ట్రాల అధ్యక్షులు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.