సుజాతమ్మ సేవలు చిరస్మరణీయం

సుజాతమ్మ సేవలు చిరస్మరణీయం దశదినకర్మకు హాజరై నివాళులర్పించిన సింగిరెడ్డి వాసంతమ్మ, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ పలుస రమేష్‌గౌడ్‌ తదితరులు వనపర్తి, ఆగస్టు 23(ప్రజాక్షేత్రం):మాజీ కౌన్సిలర్‌ బండారు కృష్ణ సతీమణి, మాజీ కౌన్సిలర్‌ బండారు సుజాతమ్మ దశదినకర్మ సందర్భంగా పలువురు నాయకులు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సుజాతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి వాసంతమ్మ మాట్లాడుతూ.. సుజాతమ్మను కోల్పోవడం వ్యక్తిగతంగా తమను ఎంతో కలచివేసిందన్నారు. ఆమె మృతి తమకు, పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. బండారు...