స్వాతంత్ర్య వేడుకల్లో సేవా స్ఫూర్తి.. పాఠశాలకు ఇనుప ఉయ్యాల బహూకరణ
స్వాతంత్ర్య వేడుకల్లో సేవా స్ఫూర్తి.. పాఠశాలకు ఇనుప ఉయ్యాల బహూకరణ విద్యార్థుల ఆనందమే లక్ష్యంగా సోడె వీరభద్రం–లీలా దంపతుల ఔదార్యం బూర్గంపాడు, ఆగస్టు 15(ప్రజాక్షేత్రం):స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి, త్యాగస్ఫూర్తిని చాటుతూ సాగుతుండగా.. బుడ్డగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోడె వీరభద్రం–లీలా దంపతులు అందించిన సేవా కానుక విద్యార్థుల ముఖాల్లో ఆనందం నింపింది.తన తాత,నానమ్మ సోడె బక్కయ్య–బాలమ్మ జ్ఞాపకార్థం వారి మనుమడు సోడె వీరభద్రం దంపతులు పాఠశాల విద్యార్థుల ఆటవిడుపు కోసం ఇనుప ఉయ్యాలను బహూకరించారు. జ్ఞాపకాలను సేవగా మలిచిన వీరభద్రం తమ...