హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి

హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి రెవెన్యూ, పోలీసు అధికారులకు మంబాపూర్, రేగొండి, చైతన్య నగర్ గ్రామాల రైతుల వినతి పానాది దారిని పునరుద్ధరించి రక్షణ కల్పించాలని తహసీల్దార్, ఎస్‌ఐలకు వినతిపత్రాలు పెద్దేముల్, ఆగస్టు 01(ప్రజాక్షేత్రం):తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును రెవెన్యూ, పోలీసు అధికారులు పక్కాగా అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్, రేగొండి, చైతన్య నగర్ గ్రామాలకు చెందిన పలువురు రైతులు శనివారం మండల తహసీల్దార్ బి.వెంకటేష్ ప్రసాద్, పెద్దేముల్ ఎస్‌ఐ ఎం.ప్రశాంత్...