అర్ధరాత్రి పాము కాటు.. మహిళ మృతి
అర్ధరాత్రి పాము కాటు.. మహిళ మృతి జనగాం గ్రామ శివారులో విషాద ఘటన తాండూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పరిస్థితి విషమం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లు నిర్ధారణ పెద్దేముల్, ఆగస్టు 23 (ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండలం జనగాం గ్రామ శివారులో పాముకాటుతో ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.జనగాం గ్రామ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో కాపలాదారులుగా, కూలీలుగా పనిచేస్తున్న దంపతుల కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకుంది.మృతురాలిని నర్సమ్మగా గుర్తించారు.ఆమె భర్త ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి పాము కాటు...