30 ఏళ్ల బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిన ప్రశాంత్ కిషోర్

30 ఏళ్ల బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిన ప్రశాంత్ కిషోర్ నేషనల్ బ్యూరో ఆగస్టు 03(ప్రజాక్షేత్రం):బీహార్ రాష్ట్రం బంకీపూర్‌ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం బంకీపూర్‌లో కుక్కని, పిల్లిని పెట్టినా గెలుస్తుందని బీజేపీ ఎంపీ రవిశంకర్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగా బుద్ధి చెప్పిన ప్రజలు గత 30 ఏళ్లుగా 1995 నుండి వరుసగా 8 సార్లు నితిన్ నబీన్ కుటుంబం 80 నుండి 50 వేల మెజారిటీతో గెలిచి ఆధిపత్యం కొనసాగిన బంకీపూర్‌ నియోజకవర్గంలో ఓటమి పాలైన బీజేపీ బంకీపూర్‌లో బీజేపీ...