సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రెడ్డి, క్రైమ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ మొయినాబాద్, ఆగస్టు 29(ప్రజాక్షేత్రం):సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండటమే వాటికి ఏకైక పరిష్కారమని మొయినాబాద్ ఇన్స్పెక్టర్ వై. మల్లికార్జున్ రెడ్డి, క్రైమ్ ఇన్స్పెక్టర్ సి.హెచ్. ఉపేందర్ స్పష్టం చేశారు. మొయినాబాద్ చౌరస్తా నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులతో కలిసి సైబర్ క్రైమ్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ...