35 గ్రామ కమిటీల ఏర్పాటు.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
35 గ్రామ కమిటీల ఏర్పాటు.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కార్యకర్తలే కీలకం 35 గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి మిగిలిన మూడు గ్రామాల్లో త్వరలో కమిటీ లను పూర్తి చేస్తాం విలేఖరుల సమావేశంలో పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.మహిపాల్ రెడ్డి పెద్దేముల్, ఆగస్టు 21(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం తన నివాసంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన...