భూ వివాదం, పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు

భూ వివాదం, పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు విశాఖపట్నం, జూలై 31(ప్రజాక్షేత్రం):గాజువాక సనత్‌నగర్‌కు చెందిన అనురాధ శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తనకు చెందిన స్థలం విషయంలో పలువురు వ్యక్తులు, కొందరు ప్రభుత్వ అధికారులు, పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులను కోరారు. అనురాధ మాట్లాడుతూ.. సనత్‌నగర్‌లో సర్వే నంబర్ 186/1లోని 400 గజాల స్థలం లోక్ అదాలత్‌లో ఎల్‌ఏసీ నంబర్ 71/2024 (ఓఎస్ నంబర్ 6/2024) ద్వారా తనకు వచ్చిందని, అనంతరం రుణం పూర్తిగా చెల్లించి...