సర్ నోటీసులు ఇళ్లకే ఇవ్వాలి!

సర్ నోటీసులు ఇళ్లకే ఇవ్వాలి! బీఎల్‌ఓల నిర్లక్ష్యంతో ఓటు హక్కుకు ముప్పు… 'మా వద్ద ఉన్నాయి.. వచ్చి తీసుకెళ్లండి’ అంటూ వాయిస్‌ సందేశాలా? జిల్లా ఎన్నికల అధికారి తక్షణం జోక్యం చేసుకోవాలని ఓటర్ల విజ్ఞప్తి వనపర్తి, ఆగస్టు 31(ప్రజాక్షేత్రం):ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా జారీ చేస్తున్న నోటీసులను సంబంధిత ఓటర్లకు నేరుగా అందించాల్సిన బాధ్యత బూత్‌ స్థాయి అధికారుల (బీఎల్‌ఓ)పై ఉంది. అయితే కొందరు బీఎల్‌ఓలు నోటీసులను ఓటర్ల ఇళ్లకు తీసుకెళ్లి అందించకుండా, తమ వద్దే ఉంచుకుని ‘నోటీసులు మా వద్ద...