అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో “చందిప్ప”గ్రామంలో శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు.
అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో "చందిప్ప"గ్రామంలో శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు. శ్రీ కృష్ణుడు గోపికమ్మ వేష ధారణలో ముస్తాబు అయినా చిన్నారులు భక్తి పారవశ్యంలో భక్తులు, మహిళామణులు. శంకర్ పల్లి సెప్టెంబర్ 04(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండల కేంద్రంలోనీ చందిప్ప గ్రామంలో శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా నిర్వహించారు. తమ తమ చిన్నారులను శ్రీ కృష్ణుడు గోపికమ్మ వేష ధారణలో ముస్తాబు చేసి భక్తి శ్రద్ధలో మునిగిపోయారు. శ్రీ కృష్ణా ఉట్టి కొట్టే ఉత్సవాలను వీధి వీధినా...