అధికారులు రాకపోతే.. సర్వసభ్య సమావేశం ఎందుకు?
అధికారులు రాకపోతే.. సర్వసభ్య సమావేశం ఎందుకు? మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు డుమ్మా ..! అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచులు మహిళా సర్పంచులను అధికారులు లెక్క చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచులు రసాభాసగా పోతంగల్ మండల సర్వసభ్య సమావేశం. పోతంగల్, సెప్టెంబరు 11(ప్రజాక్షేత్రం):మండల సర్వసభ్య సమావేశానికి కొందరు అధికారులు గైర్హాజరు కావడంపై పోతంగల్ మండల సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం గురించి వారం రోజుల ముందే సమాచారం ఇచ్చినా అధికారులు హాజరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు....