అనంతగిరి… చరిత్రను మోస్తున్న కొండలు!

అనంతగిరి… చరిత్రను మోస్తున్న కొండలు! ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక వైభవం. మూసీ పుట్టుకకు చిరునామా. అనంత పద్మనాభుని సన్నిధితో ప్రత్యేకత. ఎక్కడ చూసినా చరిత్ర ఆనవాళ్లు… ఎటు చూసినా ప్రకృతి అందాలు. అభివృద్ధి–సంరక్షణ సమతుల్యతే భవిష్యత్తు. అనంతగిరి పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది పచ్చని కొండలు… చల్లని గాలి… దట్టమైన అడవి… అనంత పద్మనాభ స్వామి దేవస్థానం… మూసీ నది పుట్టుక… ఇవన్నీ. కానీ అనంతగిరిని కేవలం ఒక పర్యాటక ప్రాంతంగా చూడటం దాని అసలు వైభవాన్ని తగ్గించి చూడటమే. అనంతగిరి అనేది...