అసమానతలను లేని సమాజాన్ని నిర్మిద్దాం.

అసమానతలను లేని సమాజాన్ని నిర్మిద్దాం.                                  అబ్రహంమాదిగ ఎమ్మెస్పీ మాజీ జిల్లా అధ్యక్షులు జహీరాబాద్ సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఆదివారం జహీరాబాద్ నియోజకవర్గం లోని మండలాల ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ ఎన్నిక సమావేశం ఎన్ కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమాజంలో ఎలాంటి వివక్షత లేకుండా అన్ని సామాజిక వర్గాల సమస్యల పరిష్కారానికి వ్యక్తులను ఉద్యమ శక్తులుగా మలచాల్సిన అవసరం ఉందని ఎమ్మెస్పీ మాజీ జిల్లా అధ్యక్షులు అబ్రహం మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్,...