ఆత్మకూర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బోరు మోటర్ ప్రారంభించిన బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి

డిగ్రీ కాలేజీలో బోరు మోటర్ వేసి పిల్లలకు దాహం తీర్చిన బంగ్లా ఆత్మకూర్ ప్రతినిధి సెప్టెంబర్ 17(ప్రజాక్షేత్రం):వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని డిగ్రీ కాలేజీలో కొన్ని రోజుల నుంచి నీటి సదుపాయం లేనందువలన డాక్టర్ బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి తన సొంత నిధుల ఖర్చులతోనా బోరు వేయించి పిల్లలకి దాహం తీర్చిన దేవుడు అని అందరూ చెప్పుకుంటూ పోతారని మాట పడకూడదని ఆయన స్వయంకృషితో రెండు బోర్లు పడకపోయినా మళ్లీ పిల్లల కోసం మళ్లీ బోరు వెయ్యండి అని చెప్పి బిజెపి కార్యకర్తలకు...