ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం మహిళల కొట్లాట.. వైరల్ అయిన వీడియో

పరిగి-హైదరాబాద్ బస్సులో సీట్ల కోసం మహిళల తీవ్ర ఘర్షణ సోషల్ మీడియాలో వైరల్ అయిన కొట్లాట వీడియో ఈ ఘటనపై ఇంకా స్పందించని టీజీఎస్‌ఆర్టీసీ, పోలీసులు పరిగి సెప్టెంబర్ 13(ప్రజాక్షేత్రం):మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పరిగి నుంచి హైదరాబాద్ వెళుతున్న టీజీఎస్‌ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం కొందరు మహిళలు తీవ్రంగా కొట్టుకున్నారు. ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని, పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఉచిత ప్రయాణ పథకం...