ఇందిరాపార్క్ మహా ధర్నాలో శంకర్ పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు.
ఇందిరాపార్క్ మహా ధర్నాలో శంకర్ పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు. కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్. శంకర్‌పల్లి సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన భారీ మహా ధర్నాలో శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకటరెడ్డి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మడపకు చంద్రమౌళి పాల్గొన్నారు....