ఇది ప్రజా ప్రభుత్వం కాదు ” దగా ప్రభుత్వం”
ఇది ప్రజా ప్రభుత్వం కాదు " దగా ప్రభుత్వం" శంకర్ పల్లి మండల బీఆర్ఎస్ నేతల విమర్శలు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనపై నిరసన 3 వ రోజు ఇంద్రారెడ్డి ప్రధాన చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున మహిళలతో వంట వార్పు కార్యక్రమం. శంకర్ పల్లి సెప్టెంబర్ 04(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండల కేంద్రంలోనీ ఇంద్రారెడ్డి ప్రధాన చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున మహిళలతో కలిసి శంకర్ పల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గండిచర్ల గోవర్దన్ రెడ్డి మరియు మున్సిపల్ బిఆర్ఎస్...