ఎంజీఎంలో వరుస ప్రమాదాలు.. రోగుల్లో భయాందోళన
ఎంజీఎంలో వరుస ప్రమాదాలు.. రోగుల్లో భయాందోళన రెండు రోజుల్లో రెండు చోట్ల పైకప్పు పెచ్చులూడిపాటు ఆరోగ్యశ్రీ వార్డులో 8 మందికి గాయాలు వరంగల్ సెప్టెంబర్ 22(ప్రజాక్షేత్రం):వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వరుసగా పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో రోగులు, సిబ్బందిలో భయాందోళన నెలకొంది. ఈ ఘటనలు ఇప్పుడు రాజకీయ రగడకు దారితీశాయి. రెండు రోజుల క్రితం ఆరోగ్యశ్రీ వార్డులో స్లాబ్ పెచ్చులు ఊడిపడటంతో రోగులు, సిబ్బంది, సహాయకులు కలిపి 8 మంది గాయపడ్డారు. ఘటన మరువకముందే మంగళవారం ఆర్ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగాల్లోనూ పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ...