ఎస్‌ఐఆర్ నోటీసులకు స్పందించకుంటే ఓటు గల్లంతు
ఎస్‌ఐఆర్ నోటీసులకు స్పందించకుంటే ఓటు గల్లంతు నోటీసులు అందుకున్న ఓటర్లు అప్రమత్తం 13 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏవైనా రెండింటిని బీఎల్‌ఓలకు అందజేయాలి సర్ ప్రక్రియ తర్వాత పెద్దేముల్ గ్రామంలో 962 ఓట్లు తగ్గింపు 60 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులకు ఒక ధ్రువీకరణ పత్రమే సరిపోతుంది నిర్ణీత తేదీలో స్పందించకుంటే ఓటు హక్కుకు ముప్పు పెద్దేముల్ గ్రామపంచాయతీ కార్యదర్శి జి.లాలప్ప పెద్దేముల్, సెప్టెంబర్ 02(ప్రజాక్షేత్రం):సర్ ఫేజ్–2 ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, నోటీసుల్లో సూచించిన తేదీల్లో సంబంధిత...