ఐజేయూ నుంచి టీయూడబ్ల్యూజేలోకి కీలక నాయకుల చేరిక

ఐజేయూ నుంచి టీయూడబ్ల్యూజేలోకి కీలక నాయకుల చేరిక సీనియర్ జర్నలిస్టులు జైదుపల్లి గోపాల్, కావలి గోపాల్‌కు ఘన స్వాగతం యూనియన్ బలోపేతానికి కలిసి పనిచేస్తాం టీయూడబ్ల్యూజే జిల్లా కన్వీనర్ రవీందర్ వికారాబాద్, సెప్టెంబర్ 03(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లాలో జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, హక్కుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న టీయూడబ్ల్యూజేలోకి ఐజేయూ సీనియర్ నాయకులు, జర్నలిస్టులు చేరారు. జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టులు జైదుపల్లి గోపాల్, కావలి గోపాల్ బుధవారం టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ సమక్షంలో యూనియన్‌లో చేరారు. జిల్లా కన్వీనర్ రవీందర్,...