కారోబార్‌పై దాడి.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి

కారోబార్‌పై దాడి.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి కులం పేరుతో దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎమ్మార్పీఎస్‌ వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ డిమాండ్ పెద్దేముల్, సెప్టెంబర్ 04(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండలం కొండాపూర్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ కారోబార్‌ శ్రీనివాస్‌ మాదిగపై కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్‌ వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం...