కుత్బుల్లాపూర్‌లో మైత్రి దంత వైద్యశాల రెండో శాఖ ప్రారంభం
కుత్బుల్లాపూర్‌లో మైత్రి దంత వైద్యశాల రెండో శాఖ ప్రారంభం అత్యాధునిక దంత వైద్యం ఇక మరింత చేరువ..డాక్టర్ మైత్రి రెడ్డి శాఖను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):దంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. సమస్యలను తొలిదశలోనే గుర్తించి నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో మైత్రి దంత వైద్యశాల తన రెండో శాఖను కుత్బుల్లాపూర్‌లో ప్రారంభించింది. ఈ నూతన శాఖను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. దంత వైద్య నిపుణురాలు డాక్టర్ మైత్రి రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు...