కుప్పంలో జలహారతి.. తెలంగాణలో రైతుల కన్నీటి ఆర్తి
కుప్పంలో జలహారతి.. తెలంగాణలో రైతుల కన్నీటి ఆర్తి వనపర్తి, సెప్టెంబర్ 21(ప్రజాక్షేత్రం):శ్రీశైలం నుంచి 672 కిలోమీటర్లు ప్రయాణించిన కృష్ణా జలాలు కుప్పం ప్రాంతానికి చేరుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలహారతి కార్యక్రమానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నిర్వహించాల్సిన జలహారతి కార్యక్రమం మంగళవారానికి వాయిదా పడింది. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలను తరలిస్తున్న నేపథ్యంలో తెలంగాణకు చెందిన కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల రైతులకు మాత్రం సాగునీరు అందడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఈ వివరాలపై...