కుషాయిగూడ, కూకట్‌పల్లిలో ఆర్‌ఎస్‌బీ మెగా సేల్స్‌

కాప్రా, సెప్టెంబరు 09(ప్రజాక్షేత్రం):ఆర్‌ఎస్‌బీ ఫ్యాక్టరీ అవుట్‌లెట్‌ డబుల్‌ ధమాకా మెగా సేల్స్‌ ఎగ్జిబిషన్లు కూకట్‌పల్లి, కుషాయిగూడలో బుధవారం ప్రారంభమయ్యాయి. టీవీ వ్యాఖ్యాత రష్మి గౌతమ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మహిళలు, పురుషులు, చిన్నారుల దుస్తులతో పాటు హోమ్‌ ఫర్నిషింగ్స్‌ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. కూకట్‌పల్లి ఎగ్జిబిషన్‌ ఈ నెల 17 వరకు, కుషాయిగూడలో 16 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.