కొడంగల్ లో అడుగు పెడతా…రేవంత్ రెడ్డి భరతం పడతా

కొడంగల్ లో అడుగు పెడతా…రేవంత్ రెడ్డి భరతం పడతా బీసీలకు భూమి.. విద్య.. వైద్యం.. రాజకీయ అధికారం దక్కాల్సిందే 80 ఏళ్లుగా అధికారం రెడ్డి, వెలమల చేతుల్లోనే.. తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారుస్తాం బీసీలకు రాజకీయ వాటా దక్కకుండా అడ్డుకున్నా రెడ్లు, వెలమలు భూముల పంపిణీలో సామాజిక న్యాయం జరగాలి.. పేదలకు భూమి పంచుతాం 2028లో బీసీ ముఖ్యమంత్రి చేసి తీరుతాం పరిగి నుంచి వికారాబాద్ వరకు ఉత్సాహంగా సాగిన బీసీ రాజ్యాధికార యాత్ర 122 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న మల్లన్న పాదయాత్ర వికారాబాద్...