కొత్తపల్లి సొసైటీ చైర్మన్ బరిలో పుట్టా శ్రీధర్..?
పుట్టా శ్రీధర్ కు మండల నాయకుల నుండి లైన్ క్లియర్…? మరికొందరు ఆశావహులు ఉన్నప్పటికీ పుట్టా శ్రీధర్ వైపే అధిష్టానం మొగ్గు…? రైతులు, సంఘ సభ్యుల మద్దతు సైతం పుట్టా శ్రీధర్ కే..? కోటగిరి సెప్టెంబర్ 10(ప్రజాక్షేత్రం):ప్రాథమిక సహకార సంఘాల నూతన కార్యవర్గాల ఎన్నిక నామినేటెడ్ పద్ధతిలో నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నందున ఆయా సొసైటీ పరిధిలోని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకుంది. ఎన్నాళ్లుగానో సొసైటీ డైరెక్టర్లు, చైర్మన్ అవ్వాలని ఆశగా ఉన్న నాయకులందరూ పదవుల కోసం లోలోపల పావులు కదుపుతున్నారు. కొందరు నాయకులు...