గిరిజన రిజర్వేషన్ల పెంపు ఘనత కేసీఆర్‌దే

బీఆర్‌ఎస్‌ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బడే నాగజ్యోతి కొత్తగూడలో కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం కొత్తగూడ సెప్టెంబర్ 17(ప్రజాక్షేత్రం):గిరిజనులకు రిజర్వేషన్లను పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కే దక్కుతుందని బీఆర్‌ఎస్‌ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బడే నాగజ్యోతి అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ బాబుతో కలిసి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల సామాజిక, విద్యా, ఆర్థిక అభివృద్ధికి బీఆర్‌ఎస్‌...