గుక్కెడు నీటి కోసం గోడు..రోడ్డుపై కందనెల్లి తండా వాసుల నిరసన
గుక్కెడు నీటి కోసం గోడు..రోడ్డుపై కందనెల్లి తండా వాసుల నిరసన బిందెడు నీటి కోసం..రహదారిపై తండా ప్రజల బైఠాయింపు! ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు, గ్రామస్తులు తాగునీటి కోసం కందనెల్లి తండా వాసుల ఆందోళన 2 గంటల పాటు స్తంభించిన తాండూరు–సంగారెడ్డి రహదారి పైప్‌లైన్ లీకేజీతోనే అంతరాయం.. రెండు రోజుల్లో సమస్య పరిష్కారం: ఎంపీడీవో కే.తిరుమల స్వామి పెద్దేముల్, సెప్టెంబర్ 01(ప్రజాక్షేత్రం):ఒకవైపు ఇంట్లో వంట చేసుకోవడానికి నీరు లేదు.. మరోవైపు తాగడానికి గుక్కెడు నీటి కోసం వెతుకులాట..రోజుల తరబడి ఇదే పరిస్థితి కొనసాగడంతో కందనెల్లి...