గొట్లపల్లి పంచాయతీపై అధికారుల ఫోకస్.. ‘ప్రజాక్షేత్రం’ ఎఫెక్ట్
'ప్రజాక్షేత్రం’ కథనానికి స్పందించిన జిల్లా జెడ్పీ సీఈఓ, డీపీఓ రెండు అంశాల్లో వేరువేరుగా నివేదికలు సమర్పించిన మండల అధికారులు గొట్లపల్లి పంచాయతీ కార్యదర్శి పరమేష్ కు రెండు అంశాల్లో మెమోలు జారీ ‘ప్రజాక్షేత్రం’ కథనంతో కదిలిన అధికార యంత్రాంగం పేమెంట్ బిల్లుల, రికార్డుల నిర్వహణ వ్యవహారంపైనా డీపీఓకు నివేదికలు లిఖితపూర్వక వివరణలు సేకరించి డీపీఓ కార్యాలయానికి నివేదికలు పంపిన ఎంపీడీఓ కే.తిరుమల స్వామి, ఎంపీఓ రతన్ సింగ్ పెద్దేముల్, సెప్టెంబర్ 17(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామపంచాయతీలో రికార్డుల నిర్వహణపై...