ఘనంగా ఖైరతాబాద్ గణనాథుడి ఆవిష్కరణ.. నేడే తొలి పూజ

ఘనంగా ఖైరతాబాద్ గణనాథుడి ఆవిష్కరణ.. నేడే తొలి పూజ ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 69 అడుగుల మహాగణపతి పంచముఖ సంకటహర రూపంలో దర్శనమిస్తున్న గణనాథుడు మట్టితో పర్యావరణ హితంగా విగ్రహం నిర్మాణం సోమవారం గవర్నర్ చేతుల మీదుగా తొలి పూజ ఆదివారం నుంచే దర్శనానికి పోటెత్తిన భక్తజనం హైదరాబాద్ సెప్టెంబర్ 13(ప్రజాక్షేత్రం):భాగ్యనగరంలో వినాయక చవితి ఉత్సవాల సందడి అప్పుడే మొదలైంది. ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని నిర్వాహకులు ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ ఏడాది 72వ ఉత్సవాల్లో భాగంగా 69 అడుగుల ఎత్తుతో 'పంచముఖ సంకటహర...