చీకటి గోపి లాకప్ డెత్ కేసుపై ఎస్సీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన మంద కృష్ణ మాదిగ
చీకటి గోపి లాకప్ డెత్ కేసుపై ఎస్సీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన మంద కృష్ణ మాదిగ గుంటూరు సెప్టెంబర్ 22(ప్రజాక్షేత్రం):చీకటి గోపి లాకప్ డెత్ ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో దళిత, బహుజన ప్రజాసంఘాల ప్రతినిధులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్. జవహర్ ని కలిశారు. ఈ సందర్భంగా చీకటి గోపి మృతి ఘటనకు సంబంధించిన అంశాలను ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో వాస్తవాలను వెలుగులోకి...