జర్నలిస్టుల సేవలు అభినందనీయం
జర్నలిస్టుల సేవలు అభినందనీయం మన భద్రాద్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు ఆదర్శ రైతు గాదె నర్సిరెడ్డి ఘన సన్మానం బూర్గంపహాడ్ సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):జర్నలిస్ట్ డే సందర్భంగా మన భద్రాద్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ సొసైటీ సభ్యులను ఆదర్శ రైతు గాదె నర్సిరెడ్డి ఘనంగా సన్మానించారు. జర్నలిస్టులు సమాజంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గాదె నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు...