డీజేలపై పెద్దేముల్ పోలీసుల కఠిన చర్యలు

పోలీసుల హెచ్చరికలు బేఖాతర్…డీజేల ఏర్పాటు ఇదివరకే 14 మంది డీజే ఆపరేటర్ల బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన 8 మందిపై కేసులు ప్రజా శాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ పెద్దేముల్, సెప్టెంబర్ 23(ప్రజాక్షేత్రం):పోలీసులు చేసిన ముందస్తు హెచ్చరికలను బేఖాతరు చేసి నిబంధనలకు విరుద్ధంగా వినాయక నిమజ్జన ఉత్సవాలలో డీజేలు ఏర్పాటు చేసిన 8 మంది ఆపరేటర్లపై పెద్దేముల్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన వినాయక శోభాయాత్రల సందర్భంగా అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు...