తెలంగాణది విలీన దినోత్సవమే..
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్త పరిస్థితులు. శిల్పకళ.. వృత్తి నైపుణ్యాలకు విశ్వకర్మ ఆదర్శం. వనపర్తి, సెప్టెంబరు 17(ప్రజాక్షేత్రం):తెలంగాణ ప్రజలు సెప్టెంబరు 17ను విమోచన దినోత్సవంగా కాకుండా ముమ్మాటికీ విలీన దినోత్సవంగా జరుపుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా వనపర్తిలోని బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని బ్రహ్మంగారి దేవాలయంలో నిర్వహించిన శ్రీ విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భారత...