దాడిలో తీవ్రంగా గాయపడిన మాదిగలను పరామర్శించిన ఎమ్మార్పీఎస్ నాయకులు.
యాలాల్ సెప్టెంబర్ 19(ప్రజాక్షేత్రం):యాలాల్ మండలం గంగసారం గ్రామ, మాదిగల ను కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన బీసీ ముదిరాజ్ ల పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి ఎమ్మార్పీఎస్ శుక్రవారం సాయంత్రం 7:00గంటలకు యాలాల్ మండలం గంగాసరం గ్రామంలో వినాయక నిమజ్జనం సమయంలో అదే గ్రామానికి చెందిన బీసీ ముదిరాజ్ కులానికి చెందిన వారు వినాయక నిమజ్జనం వద్దకు మాదిగలు రావద్దనీ మీరు కులం తక్కువ కొడుకులని, హరిజన ఆనంద్, హరిజన శివ కుమార్, హరిజన వీరేశం, హరిజన భరత్, హరిజన...