దాడులు ఆపాలి.. రైస్ మిల్లర్లకు సహకరించాలి..!
దాడులు ఆపాలి.. రైస్ మిల్లర్లకు సహకరించాలి..! డిసెంబర్ 31లోగా పెండింగ్ సీఎంఆర్ ఇచ్చేందుకు రైస్ మిల్లర్లు సిద్ధంగా ఉన్నారు. విజిలెన్స్ దాడులు కేసుల వల్ల రైస్ మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్ పటేల్. కోటగిరి, సెప్టెంబర్ 10(ప్రజాక్షేతం):ప్రభుత్వం రైస్ మిల్లర్లపై చేపడుతున్న విజిలెన్స్ దాడులు ఆపి రైస్ మిల్లర్ల సమస్యలు తెలుసుకుని రైస్ మిల్లర్లకు సహకరించాలని ఇంటిగ్రేటెడ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్ పటేల్ కోరారు. కోటగిరి మండల కేంద్రంలోని రైస్ మిల్లర్ల అసోసియేషన్ కార్యాలయంలో...