నేడు అడవిలో కొలువుదీరిన అంబురామేశ్వరుడి జాతర ఉత్సవాలు

నేడు అడవిలో కొలువుదీరిన అంబురామేశ్వరుడి జాతర ఉత్సవాలు నేడు శ్రావణమాసం చివరి సోమవారం ఘనంగా జరుగనున్న జాతర ఉత్సవాలు కర్ణాటకతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు భక్తుల భద్రతకు పటిష్ట పోలీసు బందోబస్తు పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ పెద్దేముల్, సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లాలో విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన శ్రీ అంబురామేశ్వర స్వామి జాతర ఉత్సవాలు నేడు శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా వైభవంగా జరుగనున్నాయి. తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండల పరిధిలోని తట్టేపల్లి, పాషాపూర్ గ్రామాల మధ్య...