పంచాయతీ కారోబార్‌పై దాడి.. కేసు నమోదు
పంచాయతీ కారోబార్‌పై దాడి.. కేసు నమోదు కులం పేరుతో దూషించారని ఫిర్యాదు ఏడుగురిపై కేసు నమోదు పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ పెద్దేముల్, సెప్టెంబర్ 4 (ప్రజా క్షేత్రం) పంచాయతీ అధికారిక విధులు నిర్వహిస్తున్న కారోబార్‌పై దాడి చేసి, కులం పేరుతో దూషించి అవమానించడంతో పాటు చంపుతామని బెదిరించిన ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేయడం జరిగిందని పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ తెలిపారు.పెద్దేముల్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పంచాయతీ కారోబార్ గొడుగు శ్రీనివాస్...