పదవి పోయినంక పొలం పనుల్లో బిజీబిజీగా మాజీ మంత్రి చిన్నారెడ్డి !

పదవి పోయినంక పొలం పనుల్లో బిజీబిజీగా మాజీ మంత్రి చిన్నారెడ్డి ! కాంగ్రెస్​ పార్టీకి విధేయుడిగా, మృధుస్వభావిగా చిన్నారెడ్డికి పేరు హైకమాండ్​ ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించే నేత రాజకీయ జీవితంలో తొలిసారి చేదు అనుభవం చిన్నారెడ్డి అడుగులు ఎటువైపు? వనపర్తి సెప్టెంబర్ 04(ప్రజాక్షేత్రం):వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం జయన్న తిరుమలాపూర్లో మాజీ మంత్రి చిన్నారెడ్డి పొలం పనుల్లో నిమగ్నమై కనిపించారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి తనను తొలగించడంపై మాజీ మంత్రి చిన్నారెడ్డి స్పందించారు. తనకు పదవి వ్యామోహం...