పొద్దుటూరులో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

పొద్దుటూరులో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ అర్హులైన పేద కుటుంబాలకు కార్డులు అందజేసిన సర్పంచ్‌ బండ లక్ష్మి నర్సింహా ప్రతి అర్హులైన కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి బొల్లరం వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శంకర్ పల్లి సెప్టెంబర్ 23(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండలం పొద్దుటూరు గ్రామంలో బుధవారం సర్పంచ్ బండ లక్ష్మి నర్సింహా ఆధ్వర్యంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్‌తో పాటు గ్రామ పాలకవర్గం, నాయకులు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ...