పోచారంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు.
రాజకీయంలో వ్యక్తిగత విమర్శలు సరికాదు. నిజామాబాద్ రూరల్ లో బాజిరెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి బాజిరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలి పోతంగల్ బీఆర్ఎస్ మీటింగ్ లో మండలానికి చెందిన ఒక్క కార్యకర్త లేడు ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్ పోతంగల్, సెప్టెంబర్ 08(ప్రజాక్షేత్రం):మాజీ శాసనసభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పోచారం శ్రీనివాస్ రెడ్డిపై బాజిరెడ్డి గోవర్ధన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను పోతంగల్ మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా...