పోలీస్ ఉద్యోగాల దరఖాస్తులకు రేపే చివరి తేదీ!
పోలీస్ ఉద్యోగాల దరఖాస్తులకు రేపే చివరి తేదీ! హైదరాబాద్ సెప్టెంబర్ 15(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ చేపట్టిన పోలీస్, ఫైర్, జైలు శాఖలో ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకొని వారికి కీలక సమా చారం. 7,437 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి దరఖాస్తుల గడువు రేపటితో అంటే సెప్టెంబర్ 16తో ముగియనుంది. ఇప్పటికే సిద్ధమైన అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికా రులు సూచిస్తున్నా రు. వాస్తవానికి ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 9వ తేదీతోనే...