ప్రకృతి ఒడిలో కొలువైన పరమశివుడు..!

ప్రకృతి ఒడిలో కొలువైన పరమశివుడు..! కోరిన భక్తుల కొంగుబంగారంగా నిలుస్తున్న లింగమయ్య పుణ్యక్షేత్రం. చారిత్రక ఆలయం…! చరిత్ర తిరగరాసిన ముమ్మలనేని  రాజశేఖర్. భక్తులను ఆకట్టుకుంటున్న 25 అడుగుల ఆది యోగి విగ్రహం. అడికేశ్ లింగమయ్య ఆలయానికి విశేషంగా తరలివస్తున్న భక్తులు. శ్రావణం, కార్తీక మాసాల్లో లింగమయ్యకు భక్తుల ప్రత్యేక పూజలు.   కోటగిరి, సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):చుట్టూ కొండలు దట్టమైన అడవులు పచ్చని చెట్లు స్వచ్ఛమైన గాలి ప్రశాంతమైన వాతావరణం లో సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చి లింగమయ్య రూపంలో కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం గా వెలసింది అడికేశ్ లింగమయ్య ఆలయం. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం...