ప్రతి ఓటునూ కాపాడాలి

బీఎల్‌ఏ-2లదే కీలక బాధ్యత ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి. వనపర్తి, సెప్టెంబరు 17(ప్రజాక్షేత్రం):ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో ప్రతి ఓటు పరిరక్షణకు బూత్‌ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏ-2) కీలకంగా పనిచేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఓటర్ల వివరాల పరిశీలన, తప్పుల సవరణ, అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వనపర్తి పట్టణంలోని ఆర్‌జీ గార్డెన్స్‌లో గురువారం...