బిడ్డ పుట్టాక పెళ్లి సర్టిఫికెట్…..గొట్లపల్లిలో రికార్డుల గందరగోళం!
బిడ్డ పుట్టాక పెళ్లి సర్టిఫికెట్…..గొట్లపల్లిలో రికార్డుల గందరగోళం! గొట్లపల్లి గ్రామ పంచాయతీలో మ్యారేజ్ సర్టిఫికెట్ వివాదం వివాహానికి ముందే బిడ్డ జననం…..ఆ తర్వాత పెళ్లి సర్టిఫికెట్!? ప్రభుత్వ రికార్డుల్లో తేదీల వ్యత్యాసం.. పంచాయతీ కార్యదర్శి పనితీరుపై ప్రశ్నలు రికార్డుల నమోదు ప్రక్రియపై సమగ్ర విచారణకు డిమాండ్ పెద్దేముల్, సెప్టెంబర్ 14(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామపంచాయతీలో జారీ చేసిన ఓ మ్యారేజ్ సర్టిఫికెట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఒకే కుటుంబానికి సంబంధించిన వివాహ, జనన ధ్రువపత్రాల్లో నమోదైన తేదీల మధ్య వ్యత్యాసం...