బీఆర్‌ఎస్ అంటేనే తప్పుడు ప్రచారం
బీఆర్‌ఎస్ అంటేనే తప్పుడు ప్రచారం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వెయ్యి రోజుల పాలన విజయోత్సవంలో మంత్రి సీతక్క వనపర్తి, సెప్టెంబరు 05(ప్రజాక్షేత్రం):బీఆర్‌ఎస్ అంటేనే తప్పుడు ప్రచారమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమీ లేదని, ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా శనివారం వనపర్తి జిల్లా...