భట్టి భార్య వసూళ్లు… పొంగులేటి దౌర్జన్యాలు కనిపిస్తలేవా?!!

భట్టి భార్య వసూళ్లు… పొంగులేటి దౌర్జన్యాలు కనిపిస్తలేవా?!! హైదరాబాద్ సెప్టెంబర్ 03(ప్రజాక్షేత్రం):మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ నాయకత్వానికి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క భార్య వసూళ్లు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దౌర్జన్యాలు కనిపించడంలేదా?* అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే, ప్రజల సొమ్ము లూటీ జరుగుతుంటే తన కుమార్తె ప్రశ్నించినందుకు తనకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడమేంటని మండిపడ్డారు. పార్టీలో క్రమశిక్షణ చర్యలంటూ మొదలుపెడితే ముందుగా సీఎం రేవంత్‌రెడ్డి నుంచే ప్రారంభం కావాలి అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌...