భార్య ముక్కు కొరికేసిన భర్త… మంచిర్యాలలో దారుణం

భార్య ముక్కు కొరికేసిన భర్త… మంచిర్యాలలో దారుణం భార్య ముక్కు కొరికేసిన భర్త. మంచిర్యాల జిల్లాలో జరిగిన దారుణ ఘటన. కాపురానికి రావడం లేదన్న కోపంతో భర్త దాడి. అడ్డువచ్చిన మామపై కూడా కర్రతో దాడి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి బాధితురాలు తరలింపు. మంచిర్యాల సెప్టెంబర్ 16(ప్రజాక్షేత్రం):తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఓ కిరాతక ఘటన వెలుగుచూసింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంలో ఆగ్రహానికి లోనైన భర్తే, భార్య ముక్కు కొరికి తీవ్రంగా గాయపరిచాడు. ఈ అమానుష ఘటన బుధవారం కొటపల్లి మండలంలో చోటుచేసుకుంది. మణిచందర్,...